ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటారు. మన చుట్టూ ఉండే పరిసరాలు, ఇళ్ళు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇంటి పరిశుభ్రత విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కనీసం వారానికి ఒకసారి అయినా నేను నా వంటిల్లును శుభ్రపరుస్తాను. ముఖ్యంగా పండుగలు వచ్చాయంటే కచ్చితంగా వంటిల్లు మొత్తం సర్దుతాను. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా మన వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి.

#Say No To Food Poisioning

సంక్రాంతి పండుగ సంవత్సర ఆరంభంలో వస్తుంది. వంటింటిని పరిశుభ్రంగ ఉంచడం గృహిణిగ నా బాధ్యత  కాబట్టి పండుగకు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా నేను వంటింటి శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తాను. దీనికోసం వంటిల్లు మొత్తం శుభ్రం చేస్తాను. కాని బొద్దింకలు వల్ల వచ్చే ఇబ్బం ది అంతా ఇంతా కాదు. వీటి వల్ల అనారోగ్యం పాలవుతాము. మూలల్లో దాగి వుండటం వలన ఆరోగ్యం చెడిపోతుంది. అందువల్ల నేను LAL HIT  వాడతాను.

దాని కోసం నేను లాల్‌ హిట్‌ని వాడడం ప్రారంభించాను. ఈ బొద్దింకలు ఎల్లప్పుడూ గిన్నెలపై, ప్లేట్లపై వచ్చి వాలిపడుతూ ఉండేవి. దీని వల్ల పిల్లలు అనారోగ్యం పాలయ్యేవారు. LAL HITకి ఉండే డీప్‌ నాజిల్‌తో స్ప్రే చేయడంతో అది మూలాన దాగి వున్న బొద్దింకలను చంపేది. అందువల్ల నేను LAL HITని వాడడం ప్రారంభించాను..

 

ఇద దాగి వున్న చోటుల్లో కూడా స్ప్రే చేయడం వలన వెంటనే బయటకు వచ్చి చనిపోతాయి. దీనికి వుండే DEEP REACH NOZZLE వల్ల దాగి వున్న చోట కూడా చనిపోతాయి. కాబట్టి మీరు మీ ఇంటిని ముఖ్యంగా వంటింటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం కోసం LAL HITని వాడండి

#Say no To Food Poisoning
సంక్రాంతి పండుగ దక్షిణ భారతదేశంలో అతి పెద్ద పండుగ. ముఖ్యంగా ఈ పండుగను తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో బాగా జరుపుకుంటారు. తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలలో ఈ పండుగను చాలా వైభవముగా జరుపుకుంటారు. ఇంటి ముందు ముగ్గులతో అలంకరిస్తారు. భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళు పోసి దీవిస్తారు. తరువాత రోజు అనగా మకర సంక్రాంతి రోజు ఇంట్లో పొంగళి చేసి దేవతలను పూజిస్తారు. చివరి రోజు అనగా కనుమ పండుగ. ఈ రోజు గ్రామాల్లో పశువులను పూజిస్తారు. సంక్రాంతి పండుగ అప్పుడు కచ్చితంగా పొంగళి చేస్తారు. ఈ సారి నేను కొర్రలతో పొంగళి చేస్తాను. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి.

కావల్సిన పదార్థాలు:
కొర్రలు – 1/2 కప్పు
పెసరపప్పు – 2 టేబుల్‌ స్పూన్‌
బెల్లం తరిగినది – 1 కప్పు
నీళ్ళు – 1 కప్పు
పాలు – 1 కప్పు
ఏలకుల పొడి – 1/2 టీ స్పూను
జీడిపప్పు – 2 టేబుల్‌ స్పూన్లు
నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు

తయారు చేయు విధానం:
1) ముందుగా కొర్రలను బాగా శుభ్రంగా కడిగి పదిహేను నిమిషాలు నానబెట్టాలి.
2) ఒక కడాయి వేడి చేసి పెసరపప్పును బాగా దోరగా వేయించాలి.
3) ఇప్పుడు నీళ్ళు వంపి కొర్రలను కుక్కర్‌లో వేసి, వేయించిన పెసరపప్పు, నీళ్ళు, పాలు వేసి 3 నుంచి 4 విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
4) ఇంతలో బెల్లాన్ని తురిమి రెండు టేబుల్‌ స్పూన్‌ నీళ్ళు పోసి తక్కువ మంట మీద కరిగించుకుని పక్కన పెట్టుకోవాలి.
5) కొర్రలు ఉడికిన తరువాత కరిగిన బెల్లం మిశ్రమాన్ని కలుపుకోవాలి.
ఇందులోనే ఏలకుల పొడి, నేతిలో వేయించిన జీడిపప్పును వేడి తక్కువ మంట మీద దగ్గరకు అయ్యేవరకు ఉడికించుకోవాలి.
6) ఇప్పుడు నెయ్యితో వేడిగా వడ్డించుకుంటే సరిపోతుంది.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

పండుగల సమయంలో బొద్దింకలతో సతమతమవుతున్నారా మీరు LAL HIT వాడడం మొదలు పెట్టండి.

 

 

1,265 total views, 2 views today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *